Maa Aai Productions first film starring Rupesh Kumar Choudhary, Saloni Misra in Shivakumar B Direction is titled as '22'.Regular shooting of the film began on July 22.Hero Venkatesh and others attended the event.
#MaaAaiProductions
#RupeshKumarChoudhary
#SaloniMisra
#Shivakumar
#Venkatesh
#saikarthik
మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22.’. రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం బ్యానర్ లోగో ఆవిష్కరణ, టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కార్యక్రమం జరిగింది.జూలై 22 ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైది. ఈ కార్యక్రమా నికి హీరో వెంకటేష్ తదితరులు హాజరయ్యారు.విక్రమ్‌జీత్‌సింగ్, జయప్రకాష్, రాజేశ్వరి నాయర్, రవివర్మ, అమిత్‌తివారి, ఫిదా శరణ్య, తరుణ్‌పవార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి.వి.రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఆర్ట్: బ్రహ్మ కడలి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకుమార్ బి.